Alia Bhatt Sharvari : ఆల్ఫా స్టార్స్.. వర్కౌట్స్ చేస్తున్న అలియా భట్, శార్వరి ఫొటోలు వైరల్..
బాలీవుడ్ హీరోయిన్స్ అలియా భట్, శార్వరి త్వరలో అల్ఫా అనే స్పై సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా బాడీ వర్కౌట్స్ చేసి కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ భామలు.
- Saketh U
- Published on- June 27, 2026 / 08:43 PM IST
Alia Bhatt Sharvari
