×
Ad

Sara Arjun : జస్ట్ 20 ఏళ్లకే బాలీవుడ్ ని ఊపేసింది.. సూపర్ హిట్ ‘ధురంధర్’ హీరోయిన్ ఫొటోలు..

ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లో రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ధురంధర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అర్జున్ నటించింది. నాన్న, జైహో, శైవం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సారా అర్జున్ పొన్నియన్ సెల్వన్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో ధురంధర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పిస్తుంది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయింది సారా అర్జున్.

1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23