Janhvi Kapoor : రెడ్ ఫిట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ ఖతర్నాక్ లుక్స్..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన కొత్త ఫోటోషూట్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు. రెడ్ ఫిట్ డ్రెస్సులో పరువాలు ఒలికిస్తున్న జాన్వీ ఖతర్నాక్ లుక్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
- gum 95921
- Published On : December 27, 2023 / 08:56 PM IST
