Kriti Sanon: బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కృతి సనన్ మెరుపులు.. చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

బ్లాక్ డ్రెస్సులో కృతి సనన్ మెరుపులు మెరిపిస్తోంది. తన అద్భుతమైన ఫిజిక్, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ డార్కర్ షేడ్ అవుట్‌ఫిట్‌లో ఆమె పంచుతున్న గ్లామర్ విందు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కృతి చేసిన ఈ ఫోటో షూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9