Selfie with Ganesha: గణేశుడితో సెల్ఫీలు ఎలా ఉన్నాయ్?
వినాయక చవితి పర్వదినం సందర్భంగా 10టీవీ నిర్వహిస్తున్న "సెల్ఫీ విత్ గణేశా"లో భాగంగా ఇప్పటికే చాలా మంది తమ ఫొటోలు పంపుతున్నారు. మీ గణేశుడితోనూ ఒక సెల్ఫీ తీసి వెంటనే వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి.
- T Venkateshwarlu
- Updated on- August 27, 2025 / 01:48 PM IST
