10TV Selfie with Ganesha: భక్తి శ్రద్ధలతో వినాయక చవితి.. గణేశ్ విగ్రహాలతో సెల్ఫీలు..

Selfie with Ganesha: వినాయక చవితి ఉత్సవాలు వేళ భక్తి శ్రద్ధలతో గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో/కాలనీలో/గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫొటోను 10టీవీలో, 10tv.in వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటున్నవారు వాట్సాప్ నంబర్ 84980 33333కి ఫొటోలు పంపుతున్నారు. మీరు కూడా వెంటనే 10టీవీకి వాట్సాప్‌ చేయండి.. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి. ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాలి.

1/10
నాగేంద్ర, అర్చన
2/10
జి.మిథున్ సాయి
3/10
సిద్ధిక్ష
4/10
ప్రవీణ్
5/10
ఎం.నాగరాజు
6/10
ప్రణిక, ప్రణతి
7/10
శ్రావ్య రాంపల్లి
8/10
రోషిని
9/10
మేడిపల్లి సాహితి
10/10
జి.అనన్య