Telugu » Photo-gallery » Celebration Of Taste And Talent At 10tv Food Fusion Awards In Pictures Ve
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు ఇవే..
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.