Sameera Bharadwaj : సింగర్ సమీరా భరద్వాజ్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. కూతురుతో ఫొటోలు..
సింగర్ సమీరా భరద్వాజ్ నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంది. ఈ సందర్భంగా సమీరా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంది.








Sameera Bharadwaj
