-
Home » sameera bharadwaj
sameera bharadwaj
సిడ్నీలో సింగర్ సమీరా భరద్వాజ్.. ఫోటోలు వైరల్..
September 12, 2026 / 10:59 AM ISTసింగర్ సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj) సిడ్నీలో ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాహుల్ సిప్లిగంజ్ కి రాఖీ కట్టిన సింగర్ సమీరా భరద్వాజ్.. ఫొటోలు..
September 3, 2026 / 09:16 AM ISTSameera Bharadwaj: సింగర్ సమీరా భరద్వాజ్ ఇటీవల రాఖి పండగకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసింది. వీటికి సంబంధించిన ఫోటోలు తాజాగా తన సోషల్ మీడియాలో…
చీరకట్టులో సింగర్ సమీరా భరద్వాజ్.. అవార్డు ఫంక్షన్లో సందడి..
August 30, 2026 / 07:35 AM ISTసింగర్ సమీరా భరద్వాజ్ తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కి హాజరవ్వగా ఇలా చీరకట్టులో సందడి చేసింది.
సింగర్ సమీరా భరద్వాజ్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. కూతురుతో ఫొటోలు..
August 29, 2026 / 09:56 AM ISTSinger Sameera Bharadwaj: సింగర్ సమీరా భరద్వాజ్ నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంది. ఈ సందర్భంగా సమీరా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కూతురుతో కలిసి…
బాబోయ్.. సింగర్ సమీరా భరద్వాజ్ స్టైలిష్ లుక్స్ చూశారా..
August 10, 2026 / 05:04 PM ISTసింగింగ్ తో పాటు సోషల్ మీడియా, టీవీ షోలతో దూసుకుపోతున్న సమీరా భరద్వాజ్ తాజాగా ఓ ప్రైవేట్ షోలో ఇలా స్టైలిష్ లుక్స్ తో కనిపించి అలరించింది.
క్యూట్ స్మైల్తో కట్టిపడేస్తున్న సింగర్.. సమీరా భరద్వాజ్ ఫోటోలు వైరల్
July 17, 2026 / 10:17 AM ISTసోషల్ మీడియాలో సింగర్ సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj) పర్పుల్ రంగు డ్రెస్లో దిగిన ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
ఫ్యామిలీతో సింగర్ 'సమీరా భరద్వాజ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన సెలబ్రిటీలు..
July 15, 2026 / 07:48 PM ISTసింగర్, నటి సమీరా భరద్వాజ్ తాజాగా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకకు పలువురు సింగర్స్, టీవీ సెలబ్రిటీలు హాజరయ్యారు.
మోడ్రన్ డ్రెస్లో సింగర్ సమీరా భరద్వాజ్.. స్టైలిష్ ఫోటోలు..
July 1, 2026 / 04:55 PM ISTబీచ్లో దిగిన ఫోటోలను సింగర్ సమీర భరద్వాజ్ (Sameera Bharadwaj) సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ డ్రెస్లో స్టైలిష్గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
'పెద్ది'లో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా..?
June 5, 2026 / 06:57 PM ISTఈ సినిమాలో జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? (Janhvi Kapoor)
నటిగా మారుతున్న సింగర్.. రీల్స్ చూసి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్..
November 28, 2024 / 06:02 PM ISTసమీరా దాదాపుగా 15 ఏళ్ల నుండి సింగర్ గా కొనసాగుతుంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.