Sameera Bharadwaj : రాహుల్ సిప్లిగంజ్ కి రాఖీ కట్టిన సింగర్ సమీరా భరద్వాజ్.. ఫొటోలు..
Sameera Bharadwaj: సింగర్ సమీరా భరద్వాజ్ ఇటీవల రాఖి పండగకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసింది. వీటికి సంబంధించిన ఫోటోలు తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.







Sameera Bharadwaj Tied Rakhi to Rahul Sipligunj
