Home » varalakshmi vratham
నటి కుషిత కళ్లపు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా పద్దతిగా చీరకట్టులో పూజలు చేసి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న సీరియల్ నటి దీపిక రంగరాజు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి వెళ్లగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాంతార హీరో రిషబ్ శెట్టి నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా భార్యతో కలిసి పూజలు చేసి పలు ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన భార్యతో కలిసి నిన్న వరలక్ష్మి వ్రతం పూజల్లో పాల్గొన్నాడు.
యాంకర్ స్రవంతి తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా చీరకట్టులో మల్లెపూలతో పద్దతిగా కనిపిస్తూ అలరిస్తుంది.
నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇలా చీరకట్టులో తృడిషినల్ గా కనిపించింది.
నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ ఇలా పట్టుచీరలో నగలతో అలంకరించుకొని అలరిస్తుంది.
నటి సుప్రీత నేడు వరలక్ష్మి వ్రతంతో పాటు తన పుట్టిన రోజు కావడంతో అరుణాచలంలో స్వామి వారిని దర్శించుకొని చీరలో పద్దతిగా ఉన్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సిరి హనుమంతు నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత నేడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.