Sravanthi Chokarapu : ప్రేమతో నిండిన ఇల్లు, తోడుగా స్నేహితులు.. అమ్మ దైవిక సాన్నిధ్యం.. యాంకర్ స్రవంతి వరలక్ష్మి వ్రతం ఫోటోలు..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) శ్రావణ శుక్రవారం (ఆగస్టు 28) సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను లేటెస్టుగా షేర్ చేసింది. ప్రేమతో నిండిన ఇల్లు, తోడుగా స్నేహితులు మరియు అమ్మ దైవిక సాన్నిధ్యం ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను. అంటూ రాసుకొచ్చింది.



















