Deepika Pilli : దీపికా పిల్లి వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. ఎంత సాంప్రదాయంగా ఉందో..
నటి, యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli) నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించి హాఫ్ శారీలో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

















Deepika Pilli Varalakshmi Vratham Celebrations
