Sameera Bharadwaj : సింగర్ సమీరా భరద్వాజ్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. కూతురుతో ఫొటోలు..
Singer Sameera Bharadwaj: సింగర్ సమీరా భరద్వాజ్ నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంది. ఈ సందర్భంగా సమీరా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంది.
- Saketh U
- Updated on- August 29, 2026 / 12:34 PM IST
Singer Sameera Bharadwaj Varalakshmi Vratham Celebrations
