×
Ad

Tarakaratna : తారకరత్నకు తుది నివాళులు అర్పించిన సెలబ్రెటీస్..

నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం(ఫిబ్రవరి 18)న రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.

1/10
celebrities last rites to Tarakaratna photos
2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10