CII Summit : విశాఖలోని సీఐఐ సమ్మిట్‌లో చంద్రబాబు, పవన్, లోకేశ్ సందడి.. ఫొటోలు వైరల్
CII Summit : విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.
- Harish Thanniru
- Published on- November 12, 2026 / 02:31 PM IST
