Meena Vasu : చిలసౌ స్రవంతి సీరియల్ హీరోయిన్ గుర్తుందా..? పెళ్లిరోజు భర్తతో స్పెషల్ ఫోటోలు..

చిలసౌ స్రవంతి సీరియల్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది నటి మీనావాసు. ఆ తర్వాత అనేక సీరియల్స్, టీవీ షోలు, సినిమాల్లో మెప్పించింది. ఇప్పుడు కూడా సీరియల్స్, అడపాదడపా సినిమాలు చేస్తుంది. నేడు మీనావాసు పెళ్లి రోజు కావడంతో తన భర్త వాసుతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ తెలిపింది.

  • Published on- May 1, 2026 / 07:38 AM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Meena Vasu