Mega 157 Movie Opening : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ ఫొటోలు.. స్పెషల్ అట్రాక్షన్ గా వెంకటేష్..
నేడు ఉగాది నాడు చిరంజీవి - అనిల్ రావిపూడి కొత్త సినిమా ఓపెనింగ్ జరగ్గా ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.
- Saketh U
- Published On : March 30, 2025 / 12:41 PM IST
