×
Ad

Chiranjeevi : మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను కలిసి మరీ అభినందించిన మెగాస్టార్.. ఫొటోలు..

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించగా అందులో మన తెలుగు సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దర్ని స్వయంగా కలిసి సత్కరించి అభినందనలు తెలిపారు.

1/5
2/5
3/5
4/5
5/5