×
Ad

Mana Shankara Vara Prasad Garu : సీనియర్ దర్శకులతో.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..

ఇటీవల చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పలువురు సీనియర్ దర్శకులు, సినీ ప్రముఖులు చిరంజీవిని అభినందించి మరోసారి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

  • Published On : February 22, 2026 / 06:22 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9