Mega 158 Opening Ceremony : గ్రాండ్ గా మెగా 158 మూవీ ఓపెనింగ్.. గెస్ట్ గా పవర్ స్టార్.. మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో..
నేడు చిరంజీవి 158వ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయి అన్నయ్య చిరు మీద క్లాప్ కొట్టారు. నాగబాబు కూడా రావడంతో ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యారు.
- Saketh U
- Published on- May 21, 2026 / 12:42 PM IST
Mega 158 Opening Ceremony
