×
Ad

CM Chandrababu : దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు.. ఫొటోలు వైరల్..

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు టపాసులు పేల్చారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8