CM Chandrababu – Nara Lokesh : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు వైరల్..
AP CM Chandrababu - Nara Lokesh : రాయలసీమలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన, ప్రధాన రక్షణ, ఏరోస్పేస్ అండ్ డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంకోసం ఏపీకి వచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు (Union Minister Rajnath Singh) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 06:15 PM IST
