CM Chandrababu Naidu : అమరావతిలో తొలిసారిగా ప్రభుత్వం తరపున స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాయపూడి పరేడ్‌ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్, శకటాల ప్రదర్శనను వీక్షించారు.

  • Published on- August 15, 2026 / 04:41 PM IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
CM Chandrababu Naidu