Telugu » Photo-gallery » Cm Chandrababu Naidu New Housewarming Ceremony In Kuppam With Family Photos Viral Hn
కుప్పంలో సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం ఫొటోలు..
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.