Telugu » Photo-gallery » Cm Chandrababu Naidu Sankranti Celebrations With Family At Naravaripalli Hn
నారావారి పల్లెలో కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలు.. ఫొటోలు వైరల్
CM Chandrababu Naidu family Sankranti Celebrations : నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను సతీమణి భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.