Suhas : వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న నటుడు సుహాస్.. ఫోటో గ్యాలెరీ!

తెలుగు సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెండితెరకు పరిచయమైన నటుడు మరియు కమెడియన్ 'సుహాస్'. నేషనల్ అవార్డు గెలుచుకున్న 'కలర్ ఫోటో' సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

1/9
Comedian Suhas enjoying the wild life
2/9
Comedian Suhas enjoying the wild life (1)
3/9
Comedian Suhas enjoying the wild life (2)
4/9
Comedian Suhas enjoying the wild life (3)
5/9
Comedian Suhas enjoying the wild life (4)
6/9
Comedian Suhas enjoying the wild life (5)
7/9
Comedian Suhas enjoying the wild life (6)
8/9
Comedian Suhas enjoying the wild life (7)
9/9
Comedian Suhas enjoying the wild life (8)