Viva Harsha : భార్యతో కమెడియన్ వైవా హర్ష దీపావళి సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోలు వైరల్..
కమెడియన్ వైవా హర్ష తన భార్యతో కలిసి దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : October 21, 2025 / 07:44 PM IST
