×
Ad

Sridevi : కోర్ట్ శ్రీదేవి సంక్రాంతి స్పెషల్ ఫొటోలు.. పొలాల్లో ఎంజాయ్ చేస్తూ..

ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ శ్రీదేవి సంక్రాంతి పండక్కి ఇలా హాఫ్ శారీ కట్టుకొని తమ ఊరి పొలాల్లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7