Telugu » Photo-gallery » Court Fame Jabili Aka Sridevi Birthday Special Photos Sy
Sridevi : బర్త్ డే స్పెషల్.. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఫొటోలు.. చీరకట్టులో క్యూట్ గా..
కోర్ట్ సినిమాతో భారీ విజయం సాధించి మంచి ఫేమ్ తెచ్చుకుంది శ్రీదేవి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నేడు శ్రీదేవి పుట్టిన రోజు కావడంతో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు.