Nainika : వైట్ శారీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్.. నైనిక అందాలు అదరహో..
డ్యాన్సర్ నైనిక (Nainika) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో ఉన్న నైనిక ఈ ఫోటోల్లో ఎంతో అందంగా ఉందని నెటిజన్తు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 2, 2026 / 08:00 PM IST
