Sreeleela : డేర్ డెవిల్ లాంఛింగ్ ఈవెంట్‌లో శ్రీలీల.. ఫోటోలు వైరల్..
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్న తాజా చిత్రం డేర్ డెవిల్. ఈ చిత్ర లాంఛింగ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వెంట్‌లో నటి శ్రీలీల (Sreeleela ) పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 3, 2026 / 08:06 AM IST
