Deepika Padukone Baby Bump : భర్తతో కలిసి దీపికా పదుకోన్ బేబీ బంప్ ఫొటోస్..
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ ప్రస్తుతం ప్రగ్నెంట్ అని తెలిసిందే. తాజాగా భర్త రణవీర్ సింగ్ తో కలిసి ఇలా స్పెషల్ బేబీ బంప్ ఫోటోషూట్ చేసింది.
- Saketh U
- Published On : September 3, 2024 / 07:09 AM IST
