Deepika Ranveer : మొదటిసారి కూతురు ఫేస్ రివీల్ చేసిన దీపికా పదుకోన్ రణవీర్ సింగ్.. క్యూట్ ఫోటోలు వైరల్..
బాలీవుడ్ జంట రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్ తాజాగా దీపావళి సందర్భంగా మొదటిసారి తమ కూతురు దువా ఫేస్ ని రివీల్ చేస్తూ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Updated on- October 22, 2025 / 06:39 AM IST
