Deepshikha: లాంగ్ స్కర్ట్ లో దీప్షిక క్రేజీ లుక్స్.. ఫోటోలు

మార్గన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది చెన్నై బ్యూటీ దీప్షిక. ఈ సినిమాలో తన నటనతోనే(Deepshikha) కాదు గ్లామర్ తోను మెప్పించింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా లాంగ్ స్కర్ట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్థుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8