×
Ad

Deepthi Sunaina: పండుగ పూట పతంగ్ ఎగరేస్తూ.. దీప్తి సునైనా క్యూట్ ఫొటోలు

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా(Deepthi Sunaina) సంక్రాంతి పండుగను ఫ్యామిలీతో జరుపుకుంది. డాబాపై పతంగ్ ఎవరవేస్తూ క్యూట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7