×
Ad

Demon Pavan Rithu Chowdary : బిగ్ బాస్ రొమాంటిక్ కపుల్ వచ్చేసారు.. ‘జోడి’గా రీతూ చౌదరి – డిమాన్ పవన్ ఎంట్రీ.. ఫోటోలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయింది. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. తాజాగా ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి వచ్చారు. మొదటి పర్ఫార్మెన్స్ లోనే హాట్ సాంగ్ తో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ షోలో క్లోజ్ గా దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7