Janhvi Kapoor : గులాబీలా గుండె గిల్లుతున్న జాన్వీ కపూర్ అందాలు..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో అబ్బాయిల మనసు దోచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్సులో గులాబీలా కనిపిస్తూ అబ్బాయిల గుండె గిల్లుతున్నారు.
- gum 95921
- Published On : February 9, 2024 / 03:01 PM IST
