Dhashvika Kinthalli : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. వైజాగ్ భామ దష్విక ఫొటోలు..
తెలుగమ్మాయి, వైజాగ్ భామ దష్విక టాలీవుడ్ లోకి తత్వం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియా ముందుకు ఇలా పంజాబీ డ్రెస్ లో సింపుల్ లుక్స్ తో వచ్చి అలరించింది.
- Saketh U
- Updated on- September 28, 2026 / 05:11 PM IST
Dhashvika Kinthalli
