Nainika Anasuru: ఢీ డాన్సర్ నైనికా అనసూరు.. రెడ్ డ్రెస్సులో అందాల రచ్చ లేపుతోందిగా.. ఫొటోలు
ఢీ డాన్సర్ నైనికా అనసూరు(Nainika Anasuru) రెడ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ నెట్టింట సెగలు రేపుతోంది. తన గ్రేస్‌ఫుల్ లుక్స్, స్టైలిష్ పోజులతో అందాల రచ్చ లేపుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైనికా గ్లామర్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లతో ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- April 26, 2026 / 10:04 AM IST
