Sara Arjun : హ్యాపీ ప్లేస్‌.. ధురంధ‌ర్ భామ ఫోటోలు వైర‌ల్..

ధురంధ‌ర్ న‌టి సారా అర్జున్ (Sara Arjun) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా హ్యాపీ ప్లేస్ (సంతోషాన్చిచ్చే ప్రదేశం) అని క్యాప్ష‌న్ ఇచ్చి కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11