Sara Arjun: ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ లవ్లీ లుక్స్.. ఐస్ క్రీం తింటూ ఎంత క్యూట్‌గా ఉందో!
ఐస్ క్రీం తింటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్విస్తోంది ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun). చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఈ చిన్నది, ఇప్పుడు హీరోయిన్‌గా మారి తన లేటెస్ట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెలోని ఈ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 19, 2026 / 08:02 PM IST
