×
Ad

Dimple Hayathi : రవితేజ థియేటర్ లో డింపుల్ హయతి సందడి.. క్యూట్ ఫొటోలు వైరల్..

హీరోయిన్ డింపుల్ హయతి ఇటీవల సంక్రాంతికి రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ టూర్ లో భాగంగా రవితేజ ART సినిమాస్ థియేటర్ కి డింపుల్ హయతి వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడింది. ART సినిమాస్ థియేటర్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది డింపుల్.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7