Dimple Hayathi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ ఈవెంట్ లో డింపుల్ హయతి.. ఫొటోలు
ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో శారీలో మెరిసింది ఈ బ్యూటీ.