Dimple Hayathi: ట్రెండీ లుక్స్ లో డింపుల్ ధగధగలు.. హాట్ ఫొటోలు వైరల్
ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి(Dimple Hayathi) గ్లామర్ రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ చేసే హాట్ షో ఆ రేంజ్ లో ఉంటుంది మరి. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో కేకపెట్టించింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.