Dimple Hayathi : సంక్రాంతికి హిట్ కొట్టి.. చీరలో డింపుల్ హయతి మెరుపులు..
హీరోయిన్ డింపుల్ హయతి ఇటీవల సంక్రాంతికి రవితేజ భార్య మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. తాజాగా ఇలా గ్రీన్ శారీలో మెరిపిస్తూ అలరిస్తుంది డింపుల్ హయతి.
- Saketh U
- Published On : January 26, 2026 / 03:47 PM IST
