Dimple Hayathi : చీరలో మత్తెక్కించే కాటుక కళ్ళతో.. డింపుల్ హయతి ఫొటోలు వైరల్..
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా చీరకట్టులో కాటుక కళ్ళతో తన అందాల ప్రదర్శనతో పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- October 16, 2026 / 04:08 PM IST
Dimple Hayathi Stunning Looks in Saree
