Pavithra Puri : ప‌ద్ద‌తిగా పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర ఫోటోలు వైర‌ల్‌..

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర (Pavithra Puri) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5