Pavithra Puri : ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర లేటెస్టు క్యూట్ ఫోటోలు..

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7