Pavithra Puri : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఫోటోలు వైరల్..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఫోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ బ్లూ చుడిదార్‌లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 1, 2026 / 07:52 PM IST
